KPMG Jobs Notification 2024 in Telugu |Latest jobs

Written by enosinee

Published on:

WhatsApp Group Join Now
YOuTube Channel Subscribe
Telegram Group Join Now

KPMG Jobs Notification 2024 in Telugu | Latest jobs 

హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయినటువంటి KPMG Jobs Notification 2024 in Telugu  నుంచీ ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా డాటా ఇంజనీర్ ( Data Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈపోస్ట్ చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగి మీకు అర్హత ఉన్నట్లు అయితే ఈజోబ్స్ కి అప్లై చేసుకోండి .
ఈ జాబ్స్ కి సంబందించి పూర్తి వివరాలు మా బ్లాగ్ లో ఉంటుంది చదవండి  దరఖాస్తు చేసుకోండి .

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసమ్ మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

KPMG jobs Notification 2024 in Telugu Full details
ఉద్యోగాల సంస్థ

సాఫ్ట్‌వేర్  కంపెనీ అయినటువంటి KPMG jobs Notification నుండి డాటా ఇంజనీర్ ( Data Engineer ) ఉద్యోగాలు ని భర్తీ చేస్తున్నారు.

వయస్సు:

* ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్క నిరుద్యోగి అర్హులు
* 18సంవత్సరాలు ఉన్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు కోసం ఈ వ్యాసంలో నోటిఫికేషన్ pdf ఇవ్వడం జరిగింది చదవండి దరఖాస్తు చేసుకోండి.

విద్యా అర్హతలు :

ఈ KPMG jobs Notification ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు డిగ్రీ / b tech పూర్తి చేసి ఉండాలి.హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా వల్లు కూడా జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జాబ్ లొకేషన్ :-

* ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

* కంప్యూటర్ certificate కలిగి ఉండాలి

 

పరీక్ష ఫీజు:

* ఈ  KPMG jobs Notification 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండ ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు

జాబ్ కి ఉండవలసిన నైపుణ్యాలు:

* బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి

* పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి

* ఇంగ్లీష్ ,తెలుగు అర్దం చేసుకునేలా ఉండాలి.

* 2020 సంవత్సరం నుండి 2024 సంవత్సరం మద్యలో గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ చేసిన విద్యార్థులు అర్హులు .

* ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు ఉద్యోగాలకు అర్హులు

* జావా, ఒరాకిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

 

జీతం:

* ఈ జాబ్ లో మీరూ జాయిన్ అయ్యేకా నెల కి 30,000 కంపెనీ వారు ఇస్తారు.

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ :

KPMG ఉద్యోగాలు కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు కి ఇంటర్వ్యూ ఉంటుంది .ఇంటర్వ్యూ లో అధిక స్కోరు వచ్చిన అభ్యర్థులు కి సెలెక్ట్ అయ్యేకా 2 నెలల శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు .ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు.

దరఖాస్తు ప్రక్రియ :

KPMG ఉద్యోగాలు కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. 2020నుండి 2024 మధ్య లో డిగ్రీ పూర్తి చేసిన అందరు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

19/07/2024

 

APPLY ONLINE

Note

ఇలాంటి ఉచిత ఉద్యోగాల సమాచారం మీకూ రోజూ తెలియడానికి మా వెబ్‌సైట్ లో గంటా symbol ని క్లిక్ చేయండి .మరింత మంది నిరుద్యోగులు కి ఈ వెబ్‌సైట్ షేర్ చేయండి .ధన్యవాదాలు.

 

WhatsApp Group Join Now
YOuTube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment