TCS NQT Jobs Notification 2024 in Telugu | Latest Jobs
హాయ్ ఫ్రెండ్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయినటువంటి TCS NQT Jobs Notification 2024 in Telugu నుంచీ ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసారు నోటిఫికేషన్ వివిధ ఉద్యోగాలు విడుదల చేసారు ఈ పోస్ట్ చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగి మీకు అర్హత ఉన్నట్లు అయితే ఈజోబ్స్ కి అప్లై చేసుకోండి
ఈ జాబ్స్ కి సంబందించి పూర్తి వివరాలు మా బ్లాగ్ లో ఉంటుంది చదవండి దరఖాస్తు చేసుకోండి
ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసమ్ మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
ఉద్యోగాల సంస్థ :
*ప్రముఖ కంపెనీ అయినటువంటి TCS నుండి వివిధ ఉద్యోగాలు ని భర్తీ చేస్తున్నారు
వయస్సు:
*ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్క నిరుద్యోగి అర్హులు
*18సంవత్సరాలు ఉన్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చు
పూర్తి వివరాలు కోసం ఈ వ్యాసంలో నోటిఫికేషన్ pdf ఇవ్వడం జరిగింది చదవండి దరఖాస్తు చేసుకోండి
విద్యా అర్హతలు :
1.ఈ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
2.హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా వల్లు కూడా జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు
3.కంప్యూటర్ certificate కలిగి ఉండాలి
పరీక్ష ఫీజు :
* ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకున్నా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
జాబ్ కి ఉండాల్సిన స్కిల్స్ :
1.బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి
2, పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి
3. ఇంగ్లీష్ తెలుగు అర్దం చేసుకునేలా ఉండాలి
జీతం:
* ఈ జాబ్ లో మీరూ జాయిన్ అయ్యేకా సంవత్సరానికి 19 లక్షలు కంపెనీ వారు ఇస్తారు
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ :
* TCS NQT ఉద్యోగాలు కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు కి ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుంది పరీక్షలో అధిక స్కోరు వచ్చిన అభ్యర్థులు TCS నుంచీ వివిధ కంపెనీ TCS ION NQTజాబ్స్ కి అప్లై చేసుకోవాలి సెలెక్ట్ అయ్యేకా శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు
దరఖాస్తు ప్రక్రియ:
* TCS ఉద్యోగాలు కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి 2019 నుండి 2024 మధ్య లో డిగ్రీ పూర్తి చేసిన అందరు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి
ముఖ్యమైన తేదీలు:
* దరఖాస్తు చివరి తేదీ:
ఆగస్టు 15 .2024
* TCS NQT పరీక్ష తేదీ
27.07.2024
APPLY ONLINE
Note
ఇలాంటి ఉచిత ఉద్యోగాల సమాచారం మీకూ రోజూ తెలియడానికి మా వెబ్‌సైట్ లో గంటా symbol ని క్లిక్ చేయండి మరింత మంది నిరుద్యోగులు కి ఈ వెబ్‌సైట్ షేర్ చేయండి ధన్యవాదాలు