HDFC Bank Jobs 2024 in Telugu | Latest Jobs

Written by enosinee

Published on:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

HDFC Bank Jobs 2024 in Telugu  | Latest Jobs

HDFC Bank Jobs 2024 in Telugu | Apply Now | Latest Jobs

HDFC Bank Jobs 2024 in Telugu | Latest Jobs

హాయ్ ఫ్రెండ్స్ నా బ్లాగుకి స్వాగతం…ప్రముఖ బ్యాంకు అయినటువంటి HDFC Bank Jobs 2024 in Telugu హెచ్‌డిఎఫ్‌సి నుంచీ ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు…నోటిఫికేషన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల చేసారు… ఈపోస్ట్ చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగి మీకు అర్హత ఉన్నట్లు అయితే ఈజోబ్స్ కి అప్లై చేసుకోండి ….
ఈ జాబ్స్ కి సంబందించి పూర్తి వివరాలు మా బ్లాగ్ లో ఉంటుంది ….చదవండి దరఖాస్తు చేసుకోండి ..
ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసమ్ మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ….

HDFC bank jobs 2024 full notification details 2024

ఉద్యోగాల సంస్థ

ప్రముఖ బ్యాంకు అయినటువంటి HDFC Bank నుండి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ని భర్తీ చేస్తున్నారు.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్క నిరుద్యోగి అర్హులు
18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు మధ్యలో ఉన్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చు
పూర్తి వివరాలు కోసం ఈ వ్యాసంలో నోటిఫికేషన్ pdf ఇవ్వడం జరిగింది …చదవండి దరఖాస్తు చేసుకోండి

ACCENTURE IS HIRING FOR SERVICE ASSOCIATE 2024 IN TELUGU

Post Office GDS Recruitment 2024 In Telugu

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు 10th / 12th పూర్తి చేసి ఉండాలి…హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా వల్లు కూడా ఈ HDFC ఫైనాన్షియల్ అసిస్టెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు…..

పరీక్ష ఫీజు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు…ఎటువంటి ఫీజు లేకుండ ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు

జాబ్ కి ఉండాల్సిన స్కిల్స్

బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి
పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి
. బ్యాంక్ కస్టమర్ నీ అర్ధం చేసుకోగలగలి
ఇంగ్లీష్ ,తెలుగు అర్దం చేసుకునేలా ఉండాలి

ఉద్యోగ బాధ్యతలు

ఫోన్ లో కస్టమర్ల సమస్యలను పరిష్కరించడం..
బ్యాంక్ సంభందిత ఉత్పత్తి మరియుబ్యాంక్ సేవ సమాచారాన్ని కస్టమర్ కి సమాచారం అందించడం
లీడ్‌లు జెనరేట్ చేస్తు పని చెయ్యాలి

జీతం

ఈ జాబ్ లో మీరూ జాయిన్ అయ్యేకా నెలవారీ 25,000 రూపాయలు బ్యాంకు వారు ఇస్తారు …

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

HDFC ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు కి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయ్యేకా శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు

దరఖాస్తు ప్రక్రియ

HDFC. ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి ….క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి ….

APPLY ONLINE

Note

ఇలాంటి ఉచిత ఉద్యోగాల సమాచారం మీకూ రోజూ తెలియడానికి మా వెబ్‌సైట్ లో గంటా symbol ని క్లిక్ చేయండి ….మరింత మంది నిరుద్యోగులు కి ఈ వెబ్‌సైట్ షేర్ చేయండి ….ధన్యవాదాలు

Leave a Comment