Accenture is Hiring For Service Associate 2024 in Telugu

Written by enosinee

Published on:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Accenture is Hiring For Service Associate 2024 in Telugu

ప్రముఖ MNC కంపెనీ అయినా Accenture ఇటీవల వివిధ రకాల ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మరియు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చింది. అయితే ఈ Accenture కంపెనీ అనేది అత్యధిక ప్రాధాన్యత కలిగిన కంపెనీ. ఈ సంస్థలో జాబ్ చేయాలని అనేకమంది నిరుద్యోగులు ఇష్టపడుతున్నారు. కావున ఈ కంపెనీలో చేరుటకు తగిన సమాచారం క్రింద ఇవ్వబడినవి.

విద్యా అర్హత :

ఈ జాబ్స్ కు అప్లయ్ చేయడానికి ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 18 సంవత్సరముల వయసు నుండి ఉండాలి . ఇంక ఎక్సపీరియన్స్ విషయానికి వస్తే fresher అయిన లేదా ఎక్పీరియన్స్ ఉండిన ఈ జాబ్స్ కు అప్లయ్ చేసుకోవచ్చు.

Accenture జాబ్స్ :

ఈ నోటిఫికేషన్ లో రెండు రకాల ఉద్యోగాలు కలవు.

1. Digital Associate

2 . Customer Support Associate.

జీతం యొక్క వివరాలు :

డిజిటల్ అసోసియేట్ మరియు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్స్ కు 26000 రూ నుండి జీతం ప్రారంభం అవుతుంది. ఇదే కాకుండా అనేక అలోవెన్స్ లు ఉంటాయి. ఈ ఉద్యోగాలలో ఎస్పీరియన్స్ బట్టి జీతం పెరుగుతుంది.

అప్లయ్ విధానం మరియు సెలక్షన్ విధానం :

ఈ జాబ్స్ ను కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లయ్ చేసే సదుపాయం కలదు. Accenture యొక్క అఫిషియల్ వెబ్సైట్ లో ఈ జాబ్స్ ను అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేసిన తర్వాత కంపెనీ వారు మీ ప్రతిభను బట్టి కొంత మందిని shortlist చేస్తారు. వారిని ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించి ఎంపిక అయిన వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఈ జాబ్స్ లో వర్క్ ఫ్రమ్ హోం లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీసు సదుపాయం కల్పిస్తారు. ఈ జాబ్స్ కి అప్లయ్ చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ జాబ్స్ కి అప్లయ్ చేయడానికి కింద ఇచ్చిన అఫిషియల్ లింక్ ను క్లిక్ చేయవలెను

Accenture Officeal Website :

Apply Link 

 

1 thought on “Accenture is Hiring For Service Associate 2024 in Telugu”

Leave a Comment