ITBP Recruitment Jobs 2024 in Telugu| Apply Now

Written by enosinee

Updated on:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ITBP Recruitment Jobs 2024 in Telugu |Apply Now 

హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ITBP Recruitment jobs 2024 నుంచీ Head Constable (Education and Stress Counselor ) కి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ చేసినా నిరుద్యోగులు కి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్ చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగి మీకు అర్హత ఉన్నట్లు అయితే ఈజోబ్స్ కి అప్లై చేసుకోండి.ఈ జాబ్స్ కి సంబందించి పూర్తి వివరాలు మా బ్లాగ్ లో ఉంటుంది.చదవండి దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ సమాచారం  మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

ITBP Recruitment jobs 2024 in Telugu Full details 
ఉద్యోగాల సంస్థ

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ITBP నుండి ఉద్యోగాలు ని భర్తీ చేస్తున్నారు.

వయస్సు:

ITBP Head Constable ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 22సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్క నిరుద్యోగి అర్హులు.22సంవత్సరాలు నుంచీ 25 ఏళ్లు ఉన్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చు.SC,ST లకి 5సంవత్సరాలు ,OBC లకు 3సంవత్సరాలు Age relaxation ఉంటుంది .పూర్తి వివరాలు కోసం ఈ వ్యాసంలో నోటిఫికేషన్ pdf ఇవ్వడం జరిగింది.చదవండి దరఖాస్తు చేసుకోండి.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు బ్యాచిలర్ డిగ్రీలో సైకాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదంటే బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలిపూర్తి చేసి ఉన్నా వల్లు జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు…..స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ చేసుకోవచ్చు

పరీక్ష ఫీజు

ఉద్యోగాలకుదరఖాస్తుచేసుకునే General,OBC,EWS అభ్యర్థులు 100Rs చెల్లించాలి .SC, ST, Ex-servicemen, and female వారందరూ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ,ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం

ఈ జాబ్ లో మీరూ జాయిన్ అయ్యేకానెల Rs. 25,500 – 81,100/- జీతం ఇవ్వడం జరుగుతుంది .

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ 

ITBP Head Constable ఉద్యోగాలు కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు కి రాత పరీక్ష పెడతారు.పరీక్ష లో అధిక స్కోరు వచ్చిన అభ్యర్థులు కి వైద్య పరీక్ష చేస్తారు.డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెస్తరు సెలెక్ట్ అయ్యేకా ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ

ITBP ఉద్యోగాలు కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ పూర్తి చేసిన అందరు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ

07/07/2024

దరఖాస్తు చివరి తేదీ

05/08/2024

APPLY ONLINE

Note

ఇలాంటి ఉచిత ఉద్యోగాల సమాచారం మీకూ రోజూ తెలియడానికి మా వెబ్‌సైట్ లో గంటా symbol ని క్లిక్ చేయండి ….మరింత మంది నిరుద్యోగులు కి ఈ వెబ్‌సైట్ షేర్ చేయండి ….ధన్యవాదాలు

Leave a Comment