Amazon Recruitment 2024 in Telugu,Apply Now

Written by enosinee

Published on:

WhatsApp Group Join Now
YOuTube Channel Subscribe
Telegram Group Join Now

Amazon Recruitment 2024 in Telugu 

హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ కంపెనీ అయినటువంటి AMAZON Recruitment 2024 in Telugu నుంచీ ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా Transportation Representative రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈపోస్ట్ చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగి మీకు అర్హత ఉన్నట్లు అయితే ఈజోబ్స్ కి అప్లై చేసుకోండి .ఈ జాబ్స్ కి సంబందించి పూర్తి వివరాలు మా బ్లాగ్ లో ఉంటుంది .చదవండి దరఖాస్తు చేసుకోండి .ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసమ్ మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

Amazon Recruitment 2024 in Telugu Full details
ఉద్యోగాల సంస్థ

ప్రముఖ కంపెనీ అయినటువంటి AMAZON నుండి Transportation Representative ఉద్యోగాలు ని భర్తీ చేస్తున్నారు.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్క నిరుద్యోగి అర్హులు.18సంవత్సరాలు ఉన్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి వివరాలు కోసం ఈ వ్యాసంలో నోటిఫికేషన్ pdf ఇవ్వడం జరిగింది.చదవండి దరఖాస్తు చేసుకోండి.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు డిగ్రీ / b tech పూర్తి చేసి ఉండాలి.హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా వల్లు కూడా జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

జాబ్ లొకేషన్ :-

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి ఉద్యోగం లొకేషన్ ఇంటి నుండి పని ఇవ్వబడుతుంది.కంప్యూటర్ certificate కలిగి ఉండాలి.

పరీక్ష ఫీజు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండ ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జాబ్ కి ఉండాల్సిన స్కిల్స్

1.బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి.

2.పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి

3.ఇంగ్లీష్ ,తెలుగు అర్దం చేసుకునేలా ఉండాలి.

4. ఎక్సెల్ లో పివోట్ టేబుల్, vlookupవచ్చి ఉండాలి.

5.పని నీ టీమ్ తో కలిసి చేయాలి.లేదా సింగిల్ గా చేయాలి.

జీతం :

ఈ జాబ్ లో మీరూ జాయిన్ అయ్యేకా సంవత్సరానికి 3 లక్షలు కంపెనీ వారు ఇస్తారు.

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

Amazon ఉద్యోగాలు కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు కి రాత పరీక్ష పెడతారు.తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.ఇంటర్వ్యూ లో అధిక స్కోరు వచ్చిన అభ్యర్థులు కి సెలెక్ట్ అయ్యేకా ఉద్యోగం ఇస్తారు .ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు.

దరఖాస్తు ప్రక్రియ 

Amazon ఉద్యోగాలు కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ పూర్తి చేసిన అందరు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ

25/07/2024

APPLY ONLINE

Note

ఇలాంటి ఉచిత ఉద్యోగాల సమాచారం మీకూ రోజూ తెలియడానికి మా వెబ్‌సైట్ లో గంటా symbol ని క్లిక్ చేయండి.మరింత మంది నిరుద్యోగులు కి ఈ వెబ్‌సైట్ షేర్ చేయండి.ధన్యవాదాలు

WhatsApp Group Join Now
YOuTube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment