Jio Recruitment 2024 in Telugu
మన దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజం ఐనటువంటి Jio Company నుంచి నిరుద్యోగులకు ఒక మంచి Recruitment వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Sales Officer Role కీ సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 12th Pass ఐనా ప్రతి ఒక్కరు Eligible అవుతారు. ఈ ఉద్యోగాలకు Online ద్వారా ఇంట్లో కూర్చుని మీ Mobile లేదా Laptop ద్వారా Apply చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు. Just ఒక Interview Conduct చేసి Job ఇస్తున్నారు. Interview లో Select ఐనా వాళ్ళకీ 20 Days Training ఇచ్చి Job ఇస్తున్నారు.
అంతే కాకుండా! ఈ ఉద్యోగాలకి Select ఐనా వాళ్ళకీ training లోనే 25,000 Salary ఇస్తాం అంటున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు ఒకసారి detailed గా check చేసి Apply చేసుకోండి.
Jio Recruitment 2024 in Telugu Full Details:
కంపెనీ పేరు | Jio Recruitment 2024 |
జాబ్ రోల్ | Sales Officers |
విద్య అర్హత | Inter (12th Pass) |
అనుభవం | అవసరం లేదు |
శాలరీ | 3 LPA |
Job Location | Chennai |
ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకు Jio Company నుంచి విడుదల చేయడం జరిగింది.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు:
ఈ నోటిఫికేషన్ ద్వారా Sales Officer Role ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు:
ఈ ఉద్యోగాలకు Inter (12th Pass) ఐతే సరిపోతుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా Apply చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండాలి:
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత Apply చేయడానికీ:
ఈ ఉద్యోగాలకు Apply చేయడానికీ ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. free గా Apply చేసుకోవచ్చు.
ఎంత జీతం ఇస్తారు:
ఈ ఉద్యోగాలకు ఎంపిక ఐనా వారికీ నెలకీ 25,000/- జీతం ఇస్తారు.
Selection ఏ విధంగా ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికీ కేవలం interview ద్వారా మాత్రమే selection చేస్తారు. ఎటువంటి రాత పరీక్షా ఉండదు.
Apply విధానం:
ఈ ఉద్యోగాలకు Online లో కేవలం Company Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్నా అభ్యర్దులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select ఐనా వారికీ Job ఇస్తారు.